CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్య, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృ ద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదని, రూ. 8 లక్షల కోట్ల అప్పులతో రా ష్ట్రాన్ని అప్పగించారని, వాళ్లు చేసి న అప్పులు తీరుస్తూ పథకాలు అ మలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే సమయంలో రెండేం డ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల బీఆర్ఎస్ పాలన తో పోల్చవద్దన్నా రు.కేటీఆర్ జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో తప్పుడు ఆరోపణ లు చేస్తున్నారని...