CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, ప్ర జా సమస్యలపై రాజకీయాలక తీ తంగా ప్రతి ఒక్కరూ మానవత్వం తో వ్యవహరించాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, కామారెడ్డి: ప్రజలకు స మస్యలు వచ్చినప్పుడు రాజకీయా లకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా నవత్వంతో వ్యవహరించాలని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. వరదల కారణంగా నష్టపోయిన కా మారెడ్డి జిల్లాలో తీసుకునే చర్యలు సంక్షోభ నివారణలో ఒక మాడల్ జి ల్లాగా నిలవాలన్నారు.సహాయక చ ర్యలకు సంబంధించి అధికారులు పరిష్కారాలతో అంచనాలు సిద్ధం చేయాలని చెప్పారు. వారి అంచ నాల ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, 15 రో జుల తర్వాత...