CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సంతోషం
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తం గా వినాయక నిమజ్జనోత్సవాలు ప్ర శాంతంగా ముగియడంపై ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు గ ణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని ము ఖ్యమంత్రి పేర్కొన్నారు. తొమ్మిది రో జులపాటు ఎటువంటి అవాంఛనీ య ఘటనలు చోటు చే సుకోకుం డా అత్యంత భక్తి శ్రద్ధలతో శోభా యాత్ర ప్రశాంతంగా సాగడంలో అ హర్నిశలు పనిచేసిన...