Comrade Suravaram Sudhakar Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, కా మ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచే విధం గా నిర్ణయం
Comrade Suravaram Sudhakar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే విధంగా రాష్ట్ర మంత్రిమండ లిలో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ని ర్వహించిన కామ్రేడ్ సురవరం సు ధాకర్ రెడ్డి సంస్మరణసభలో ము ఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం యా వత్తు ఆయన మాటల్లోనే.. సిద్ధాంతాలు చెప్పడమే...