CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, వందేళ్ల అవసరాలను దృష్టితో మూ సీ నదీ పరివాహక ప్రాంతం అభివృ ద్ధి జరగాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్‌ నగరం వచ్చే వందేళ్ల అవసరా లను దృష్టిలో ఉంచుకొని మూసీ న దీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జ రగాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివా సంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. గేట్‌ వే ఆఫ్‌ హైదరా బాద్, గాంధీ సరోవర్‌ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు రోడ్ల అభి వృద్ధి వంటి అం శాల్లో ముఖ్యమంత్రి పలు సూచన లు...