CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, అ వినీతిపరులని సమాజంలో దోషిగా రెవెన్యూ శాఖ, ఆముద్ర తొలగించు కునే బాధ్యత కొత్త విఆర్ఓలపై ఉం ది
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: అవినీతి కి పాల్పడుతారని సమాజం ముం దు దోషిగా రెవెన్యూ శాఖ మీద ప డిన ముద్రను తొలగించుకునే బా ధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ప ష్టం చేశారు. పరిపాలన చేయలే ర ని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు, అని నిరూపించాల్సిన అవసరం ఉంద న్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని చె ప్పారు. రెవెన్యూ...