CM Revanth Reddy : సీఎంరేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య,తెలంగాణ, ఉస్మానియావర్సిటీ అవి భక్త కవలల్లాంటివి, ఓయూకు పూ ర్వవైభవం ఖాయం
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రం, ఉస్మానియా యూనివ ర్సిటీలు అవిభక్త కవలలాంటివని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు ఉ స్మానియా యూనివర్సిటీ ప్ర త్యా మ్నాయ పదమని అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సి టీకి ఎంతో ఘనచరిత్ర ఉందన్నారు.
ఒకనాడు దేశ రాజకీయాలను శా సించిన ఎంతోమంది నేతలు ఓ యూ నుంచి వచ్చిన విద్యార్థులేన ని గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ సీఎం మర్రి చె న్నారెడ్డి తదితరులంతా ఈ యూని వర్సిటీ విద్యార్థులేనని ఆయన సో దాహరణగా వివరించారు. కొందరు వ్యక్తులు ఉస్మానియా యూని వర్సి టీని కాలగర్భంలో కలపాలని చూ శారని మండిపడ్డారు. కానీ ఓయూ కు పూర్వ వైభవం తీసుకురావాలని తాము నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆ క్రమంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన వర్సిటీకి దళితుడిని వీసీ చేసి చూపించామని సీఎం రే వంత్ రెడ్డి కీలక వ్యాఖ్యానించారు.
సోమవారం ఉస్మానియా యూనివ ర్సిటీలో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్ట ల్, లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాల కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి అడ్లూరి ల క్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేం దర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కా ర్పొరేషన్ చైర్మన్, యూనివర్సిటీ వీ సీ ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం తదితరు లు పాల్గొన్నారు.
అంతకుముందు ఓయూలో ఏ
ర్పా టు చేసిన ఫొటో గ్యాలరీని సీఎం రే వంత్ రెడ్డి సందర్శించారు. రూ. 90 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాల ను సీఎం ప్రారంభిం చారు. అలాగే హాస్టల్ భవనాలు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ భవనాలను సైతం సీ ఎం రేవంత్ ప్రారంభించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశా రు. ఓయూకి సీఎం రాక సం దర్బంగా పరిసర ప్రాంతాల్లో భద్ర త ను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సీ ఎం పర్యటన సందర్భంగా యూనివర్శిటీలోని విద్యార్థులు ఆందోళన కు దిగనున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారి ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తర లించారు.
అనంతరం ఆయన ప్రసంగిస్తూ దే శానికి యువ నాయకత్వం అవస రమని ఆయన స్పష్టం చేశారు. తె లంగాణ ఉద్య మానికి పురిటి గడ్డ ఉస్మానియా వర్సిటీనేనని గుర్తు చే శారు. యూనివ ర్సిటీలు సమ స్య లపై చర్చలకే కాదు, సైద్దాంతిక అం శాలకు వేదిక సైతం కావాలని ఆ యన ఆకాంక్షించారు. సామాజిక, సాంకేతిక అంశాలపై చర్చలు జర పాల్సిన అవసరం ఉందని అభిప్రా యపడ్డారు.
*మాదకద్రవ్యాలపై మనోవేదన…* …రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వేగంగా విస్తరిస్తోందని, యువతను డ్రగ్స్, గంజాయి పట్టి పీడిస్తు న్నా యనిసీఎం ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో చై తన్యవంతమైన చర్చలు లేక పో వడం వల్లే డ్రగ్స్ సమస్య ఉత్ప న్న మవుతుందని చెప్పారు. చిన్న కా లేజీల్లో సైతం విద్యార్థులు గంజాయి కి అలవాటుపడుతున్నారని తెలి పారు. పేదలకు పం చేందుకు భూ ములు లేవు, ఖజానా ఖాళీగా ఉం దన్నారు.
*ఒక్క పోలీస్ లేకుండా మళ్ళీ వస్తా…* చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు, ధనవంతులను చే సేదంటూ విద్యార్థులకు సీఎం రేవం త్ వ్యాఖ్యానించారు. మిమ్మల్ని ఇ బ్బంది పెట్టేలా ఉన్న నిర్ణయాలను వ్యతిరేకించండి అందుకు నిరసన తెలపండంటూ విద్యార్థులకు క్లియ ర్ కట్‌గా సందేశాన్ని ఇచ్చారు. కానీ సమస్యలు పరిష్కరించేందుకు వ చ్చిన వారిని మాత్రం అడ్డుకోకండం టూ విద్యార్థులకు ఆయన హితవు పలికారు.
తాను మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానని స్పష్టం చే శారు. డిసెంబర్లో మళ్లీ ఆర్ట్స్ కా లేజీలోనే మీటింగ్‌కు హాజరవుతా నన్నా రు. తాను వచ్చే రోజు క్యాంప స్లో ఒక్క పోలీస్ కూడా ఉండొద్ద న్నారు. విద్యార్థులను నిరసన చేసు కోనివ్వండంటూ పోలీసులకు సూ చించారు. తానను అడ్డుకునే వి ద్యార్థులకు సమాధానం చెబు తానంటూ యూనివర్సిటీ క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.