CM Revanth Reddy : సీఎంరేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య,తెలంగాణ, ఉస్మానియావర్సిటీ అవి భక్త కవలల్లాంటివి, ఓయూకు పూ ర్వవైభవం ఖాయం 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రం, ఉస్మానియా యూనివ ర్సిటీలు అవిభక్త కవలలాంటివని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు ఉ స్మానియా యూనివర్సిటీ ప్ర త్యా మ్నాయ పదమని అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సి టీకి ఎంతో ఘనచరిత్ర ఉందన్నారు. ఒకనాడు దేశ రాజకీయాలను శా సించిన ఎంతోమంది నేతలు ఓ యూ నుంచి వచ్చిన విద్యార్థులేన ని గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ...