CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడూ ఉంటారు

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసో సియేషన్ 2026 డైరీ& క్యాలెండర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో మవారం ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ప్రభుత్వ ఉద్యోగులంద రి కీ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభా కాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనేసంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్క య్యారని అనుకుంటున్నారని చెబు తున్నారు. మనమంతా ఒకే కుటుం బoకుటుంబంలో కుమ్మక్కులు ఏం ఉంటాయి.మీరు, మేము వేరువేరు...