CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, తెలం గాణ రాష్ట్ర అభివృద్ధిలో యాదవు లది కీలక పాత్ర
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్‌లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆ ధ్వర్యంలో అత్యంత వైభవంగా జరి గిన సదర్ కార్యక్రమంలో ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నా రు. తెలంగాణ రాష్ట్ర అభి వృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తు న్నారని, వారికి ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం, సముచిత స్థానం కల్పి స్తామని ఈ సందర్భంగా ముఖ్య మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ - ఎన్టీ ఆర్ స్టేడియంలో యాదవ సోదరు లు శ్రీకృష్ణ...