CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వాళ్ళు కడుపులో కత్తులు పెట్టుకు ని కౌగిలించుకుంటున్నారు
CM Revanth Reddy : ప్రజా దీవెన, మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రె డ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యట నలో కీలక రాజకీయ వ్యాఖ్యలు చే శారు. బుధవారం మహబూబ్ నగ ర్ జిల్లా మూసాపేట మండలం వే ములలో ఎస్‌జీడీ ఫార్మా రెండో యూనిట్‌ను ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి కుటుంబంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నేత లు, కేసీఆర్ కుటుంబ సభ్యులు క డుపులో కత్తులు పెట్టుకొని కౌగిలిం చుకుంటున్నారని తీవ్ర...