CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, వి ద్య మనకు లభించిన ఒక గొప్ప బ హుమతి, అది ఓగొప్ప ఆయుధం

CM Revanth Reddy : ప్రజా దీవెన, కేరళ: దేశ భవిష్య త్తు ను నిర్మించుకోవడానికి విద్య ఒక్క టే మార్గమని, అందుకే తెలంగాణ లో విద్యకు అత్యధిక ప్రాధాన్యమి స్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవం త్ రెడ్డి చెప్పారు. “విద్య అనేది మ నకు లభించిన ఒక గొప్ప బహుమ తి, విద్య అన్నది ఒక గొప్ప ఆయు ధం అదే అందరికీ గొప్ప శక్తి అని బ లంగా విశ్వసిస్తా” అని అన్నారు. కేరళలోని అలప్పుళ లో లోక్‌సభ సభ్యుడు, పబ్లిక్ అకౌం ట్స్...