CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పే స్ ఫెసిలిటీ సెంటర్ నెలకొల్పడం తె లంగాణ అభివృద్ధిలో మైలురాయి
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పే స్ ఫె సి లిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలం గాణ అభివృద్ధిలో ఒక మైలు రాయి గా నిలుస్తుందని ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రా న్స్‌కు చెందిన సాఫ్రన్ (SAF RAN) సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసె స్ ఇండియా (SAESI) హైద రాబా ద్ జీఎంఆర్ ఎయిరోపార్క్ (ఎ స్ఈ జెడ్) లో నెలకొల్పిన ఫెసిలిటీ సెంట ర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ము...