CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణల్లో ప్రభుత్వం సంపూర్ణ మద్దతు

CM Revanth Reddy : ప్రజా దీవెన,హైదరాబాద్: బయో టెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవి ష్కరణలకు అవసరమైన మద్దతు ను ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభు త్వం నిబద్ధతతో పని చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చె ప్పారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పి టల్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఆసి యా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నొ వేషన్ సమ్మిట్ 2025’ లో ముఖ్య మంత్రి పాల్గొన్నారు. ఈ వేదికగా “ఇన్నొవేషన్ ఆఫ్ భారత్ - ది బ యోడిజైన్ బ్లూప్రింట్‌”ను...