CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, కార్యకర్తల గెలుపు కోసం గల్లీగల్లీ కాదు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తాను

CM Revanth Reddy : ప్రజా దీవెన హైదరాబాద్: రాష్ట్రం లో జరగబోయే మున్సిపల్, స్థానిక సం స్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలు పు కోసం గల్లిగల్లినే కాదు ఇంటింటి కి గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచా రం నిర్వహిస్తానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ( anumula revanth reddy) కీలక వ్యాఖ్య చేశారు. తెలంగా ణలో కార్యకర్తల క ష్టం వల్లనే అసెం బ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం లోకి వచ్చామని, ఇప్పుడు కార్యకర్తల ను గెలిపించాల్సిన బాధ్యత  మా పైన...