CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, తె లంగాణ బలమైన ఆర్థికశక్తిగా తీర్చి దిద్దాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్ల నా టికి తెలంగాణను 3 ట్రిలియన్ డా లర్ల బలీయమైన ఆర్థిక శక్తిగా తీర్చి దిద్దాల్సిన గురుతరమైన బాధ్యత గ్రూప్-2 లో ఎంపికైన అభ్యర్థులం దరిపైనా ఉందని, అందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలు పునిచ్చారు. శిల్పకళా వేదికలో ఏ ర్పాటు చేసిన “ప్రజాపాలనలో కొలు వుల పండుగ” కార్యక్ర మంలో భా గంగా గ్రూప్ –2 సర్వీసులకు ఎంపి కైన...