CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, వై ఎస్ చివరికోరిక నెరవేర్చే వరకు విశ్ర మించకుండా పనిచేస్తాం 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రా ణహిత - చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ ప్రా జె క్టులను పూర్తిచేసి తీరుతామని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటిం చారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదు కోవాలని గోదావరి, కృష్ణా నదులపై వైఎ స్సార్ తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా వారి జీ వితం లోని చివరి కోరిక నెరవేర్చేవ రకు విశ్రమించకుండా పనిచేస్తామ ని స్పష్టం...