CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యా ఖ్యలు, విషపురుగు కేటీఆర్ నగరా నికి డ్రగ్స్ సంస్కృతిని తెచ్చింది
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నేతలపై సం చలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ విషపురుగని, నగరానికి డ్రగ్స్ సం స్కృతిని తెచ్చింది ఆయనేనని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించా రు. హైదరాబాద్ లో డ్రగ్స్ మహ మ్మారిని రూపుమాపేందుకు తాము ఈగల్ టీంను రంగంలోకి దించామ ని గుర్తు చేశారు. నగరంలోని పాఠ శాలల వద్ద కూడా డ్రగ్స్ చాక్లెట్లు అ మ్ముకునే పరిస్థితి కల్పించారన్నా రు. సింగరేణి...