CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణ యం, అటవీ, రెవెన్యూ భూముల హద్దులు నిర్ధారించాలని ఆదేశం
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో ఎకో టూరిజం అ భివృద్ధిపై దృష్టి సారించాలని ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికా రులను ఆదేశించారు. సింగపూర్ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయని, మన దగ్గర భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు అందులోనే నదులు, జలపాతాలు ఉన్నందున మనకు ఉన్న వనరుల ను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించా రు. అటవీ శాఖపై కమాండ్ కంట్రో ల్ సెంటర్‌లో రాష్ట్ర అటవీ, పర్యా...