CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యా ఖ్య, గతప్రభుత్వ రెండు చట్టాలే బీసీ రిజర్వేషన్ల అమలకు గుదిబండ
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలం గాణలో గత కేసీఆర్ ప్రభుత్వం తీ సుకొచ్చిన రెండు చట్టాలు బీసీ రిజ ర్వేషన్ల అమలుకు గుదిబండగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి చె ప్పుకొచ్చారు. ఆదివారం అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై శా సనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలు ఆ యన మాటల్లోనే...2018 లో తీసు కొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల పరి మితికి లోబడి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ఉంది....