CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యా ఖ్య, కృష్ణానదిలో నికర, మిగులు, వరద జలాలైనా తెలంగాణకు హ క్కు నీటివాటాలోచుక్క నీరు కూడా వదులుకునేదు లేదు
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: కృష్ణా జ లాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధిం చి తీరాలని ముఖ్యమంత్రి ఎ.రేవం త్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరి గేషన్ ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా నదిలో నికర జలాలైనా, మిగులు జలాలై నా, వరద జలాలైనా సరే తెలంగా ణాకు చెందాల్సిన నీటివాటాలో ఒ క చుక్క నీరు కుడా వదులుకునేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశా రు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను...