CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక ప్రకటన, ఆదివా సీ సంస్కృతి, సంప్రదాయాల మేరకే మేడారం ఆలయ అభివృద్ధి
CM Revanth Reddy : ప్రజా దీవెన, వరంగల్: ఆదివాసీ ఆ చార వ్యవహారాలు, సంస్కృతి, సం ప్రదాయాల మేరకే మేడారం ఆల య అభివృద్ధి కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరు ద్ఘాటించారు. రాబోయే వంద రోజు లు సమ్మక్క సారలమ్మ మాలధార ణ తరహా నిష్ఠతో ప్రతి ఒక్కరూ స మాఖ్యంగా పనిచేయాలని కోరారు. మేడారం అభివృద్ధి కి సమృద్ధిగా నిధులు విడుదల చేసేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని, పనులు పూ ర్తి చేయించుకునే బాధ్యత మీపై ఉందని అధికారులకు సూచించా...