CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక ప్రకటన, విదేశా ల్లో ఉద్యోగావకాశాలను అందిపు చ్చుకోవడానికి సహాయకారిగా ప్ర భుత్వంలో ప్రత్యేకం విభాగo

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలోని యువతీ యువకులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకో వడానికి ప్రభుత్వం అన్ని రకాల అ వకాశాలు కల్పిస్తుందని, ఆ అవకాశాలను స ద్వినియోగం చేసుకుని భవిష్యత్తు కు ప్రణాళికలు వేసుకో వాలని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. నైపుణ్యత కలిగిన యు వతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు విదేశాల్లో ఉద్యో గా వకాశాలను అందిపు చ్చుకోవడాని కి సహాయకారిగా ప్రభుత్వంలో ప్ర త్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు...