CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక నిర్ణయం, ఆసి యా ఖండంలోనే అతిపెద్ద‌దైన మే డారం ఆదివాసీ గిరిజన జాత‌ర‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మేడారం ఆదివాసీ గిరిజన జాత‌ర‌ను మ‌రిం త ఘ‌నంగా నిర్వ‌హించాలని ము ఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయిం చారు. జాత‌ర ఏర్పాట్లపై ప్రత్యేక శ్ర‌ ద్ధ వ‌హిస్తున్న ముఖ్యమంత్రి మంగ‌ ళ‌వారం రోజు ప్రత్యక్షంగా మేడారం క్షేత్రస్థాయిలో సంద‌ర్శించనున్నారు. మేడారం జాత‌ర‌ కోసం గతంలో తా త్కాలిక ఏర్పాట్లు జరిగేవి. మేడారం ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన అ భివృద్ధి పనుల కోసం వంద రోజుల కార్యాచరణను నిర్ధేశించిన ము ఖ్య...