CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తిగా తెలంగాణలో కులగణన
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: బహుజ నులు సమాజంలో ఎదగాలన్నా, ని లదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమం త్రి ఎ. రే వం త్ రెడ్డి ఉద్గాటించారు. బహు జను లు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రె సి డెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తు న్నామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ స ర్వాయి పాపన్న...