Chikita Taniparthi : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, ప్రపం చ యూత్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ లో స్వర్ణo సాధించిన తొలి మహిళ చికిత తానిపర్తి ఒలింపిక్స్‌లో పోటీ పడేలా సహకారం
Chikita Taniparthi : ప్రజా దీవెన, హైదరాబాద్: కెనడా లో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సా ధించిన తొలి మహిళగా రికార్డు సృ ష్టించిన చికిత తానిపర్తి వచ్చే ఒలిం పిక్స్‌లో పోటీ పడేలా ప్రభుత్వ తర ఫున పూర్తిస్థాయిలో శిక్షణ అందిం చేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. కె నడాలో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సా ధించి వరల్డ్ చాంపియన్‌గా నిలిచి న...