CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య,అజ్ఞా తంలోని వారు లొంగిపోయి జనజీ వన స్రవంతిలో కలవాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: స్థానిక ప్రజాప్రతినిధుల ఆకాంక్షలకు అను గుణంగానే ప్రజా ప్రభుత్వం పనిచే స్తుందని, రాష్ట్రంలో జరిగే అభివృ ద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వా ములను చేస్తూ ముందుకు వెళ్లా ల ని ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి చెప్పారు. నక్సలైట్లను కూడా అభి వృద్ధిలో భాగస్వాములను చేయా లని ప్రభుత్వం భావిస్తోందని, మా వోయిస్టు నేత గణపతితో పాటు ఇంకా ఎవరైనా అజ్ఞాతంలో మిగిలి న వారుంటే లొంగిపోయి జ నజీవ న స్రవంతిలో కలవాలని...