CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, రహ దారులకు భూసేకరణ విషయంలో మానవీయకోణంలో వ్యవరించాలి
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో జాతీయ రహదారుల నిర్మా ణానికి సంబంధించి భూ సేకరణ, పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగ వంతం చేయాలని ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదే శించారు. భూసేకరణ విషయంలో మానవీయకోణంలో వ్యవరించాల ని, అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాలను రైతు లకు వివరించి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లా ల కలెక్టర్లను ఆదేశించారు. రా ష్ట్రం లో జాతీయ రహదారుల నిర్మాణo, అనుమతుల జారీ,...