CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, వందేళ్లు, వెయ్యేళ్లు చెప్పుకునేలా హైద రాబాద్ నగరాన్ని అభివృద్ధిచేస్తాం

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభో త్సవ కార్యక్రమంలో తెలంగాణ ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ప్ర సంగం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఆ యన కార్యక్రమంలో ఆయన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే..   అపోహలు, అనుమానాలను దా టుకుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళి కలతో ముందుకు వెళుతున్నాం. అ పోహలు సృష్టించడం ద్వారా అ భి వృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి క నువిప్పు కలిగించేలా ఈ...