Nalgonda Collector Chandrasekhar : కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశం, వారం రోజుల్లో ఇందిర మహిళ శక్తి పెట్రోల్ పంపు పనులను పూర్తి చే యాలి
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ఎస్ఎల్ బిసి వద్ద నిర్మిస్తున్న "ఇం దిర మహిళ శక్తి పెట్రోల్ పంపు "ప నులను వారం రోజుల్లో పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాల ని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధి కారులను ఆదేశించారు. బుధవా రం అయన ఇందిర మహిళ శక్తి పె ట్రోల్ పంపు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.మహిళా శక్తి పెట్రో ల్ పంపులో పనిచేసే సిబ్బందికి ఇ ప్పటినుండే శిక్షణ ఇవ్వాలని, ఐఓ సీఎల్ ద్వారా శిక్షణ ఇప్పించాలని...