Collector Chandrasekhar : కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు, కేంద్రాల్లో వర్షాలకు దాన్యం తడవ కుండా ముందు జాగ్రత్త చర్యలు తీ సుకోవాలి
Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: వర్షానికి కొనుగోలు కేంద్రాలలో దా న్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలె క్ట ర్ బి. చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.వర్ష సూచనను దృష్టిలో ఉంచుకొని కొ నుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని చెప్పారు. వర్షం వస్తే ధాన్యం తడవకుండా కొ నుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు క ప్పి ఉంచాలని అదేవిధంగా ధా న్యం కొన్న తర్వాత మిల్లులకు తీ సుకువెళ్లే లారీలు, వాహనాలపై కూడా టార్పాలిన్లు కప్పి ఉంచాల...