District Collector Ila Tripathi : ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా త నిఖీ , స్టోర్ రూమ్, వంటగది పరిశీ లన

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, పెద్దవూర: చదువు ద్వారానే అన్ని సాధ్యమవు తా య ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు. గురువారం ఆమె నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రం లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను ఆక స్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల స్టోర్ రూమ్ ను వంటగదిని పరిస రాలను పరిశీలించారు. అనంతరం భోజనం చేస్తున్న విద్యార్థులతో ఆమె ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థినులు బాగా చదువుకో వాల ని, తల్లిదండ్రులు ఎంతో...