Collector Ila Tripathi: నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో క లెక్టర్ త్రిపాఠి ఆకస్మిక తనిఖీ, వైద్య సేవల గురించి ఆరా
Collector Ila Tripathi: ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ ప్ర భుత్వ ప్రధానాస్పత్రి ద్వా రా ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఆదివారం ఆమె ప్ర భు త్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.క్యాజువాలిటీ, ఐ సీ యూ, ఏ ఎం సి యు,సర్జికల్ వార్డు, మెడికల్ వార్డ్, రేడియాలజీ, త ది తర విభాగాలను తనిఖీచేసి డా క్ట ర్లు, నర్సులతో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవల...