Collector Ila Tripathi : కలెక్టర్ ఇలా త్రిపాఠి అల్టిమేటం, రా జ్యాంగబద్ధమైన ఎన్నికల్లో సొంత నిర్ణయాలొద్దు, తప్పులు జరిగితే చ ట్టపరంగా చర్యలు
Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నిక ల ను సవ్యంగా, శాస్త్రీయ పద్ధతిలో ని ర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి గ్రా మపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అ ధికారులతో కోరారు. శుక్రవారం ఉ దయాదిత్య భవన్ లో గ్రామపంచా యతీ ఎన్నికలపై స్టేజి 1, స్టేజ్ 2 రి టర్నింగ్ అధికారులు, సహాయ రెట. ర్నింగ్ అధికారులకు ఉద్దేశించి ఏ ర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
ఎన్నికలలో సొంత నిర్ణయాలను తీ సుకోవద్దని, రాజ్యాంగబద్ధంగా ని ర్వహించే ఎన్నికలలో తప్పులు జ రిగితే చట్టపరంగా చర్యలు తీసుకో వాల్సి వస్తుందని తెలిపారు. ఎన్నిక ల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుండి ప్రతి ఉద్యోగి ఎన్నికల సం ఘం నియంత్రణలో పనిచేయాల్సి ఉంటుందని, అందువల్ల తప్పులు జరగకుండా ఎన్నికల సంఘం జారీ చేసిన హ్యాండ్ బుక్ ను, ఇతర ని యమ, నిబంధనలను పూర్తిగా చద వడమే కాకుండా, ముఖ్యమైన అం శాలను మార్కు చేసుకోవాలన్నా రు. ఏ పోలింగ్ కేంద్రంలో రీపోల్ అ న్నది లేకుండా చూడాలని, అన్ని పో లింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల ను కల్పించడంపై ప్రత్యేక దృష్టి కేం ద్రీకరించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించా రు.
విధుల నిర్వహణలో అన్ని అంశాల ను దృష్టిలో ఉంచుకోవాలని, పోలిం గ్ కేంద్రాలలో సరైన వెలుతురు, ఇ తర మౌలిక వసతులు ఉండాలన్నా రు. ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు లో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా యంత్రాంగం తర ఫున ఎన్నికల విధులకు నియమిం చే ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు టిఏ, డిఏ లు సైతం చెల్లించడం జరుగుతుం దని, అధికారులు, సిబ్బంది చిత్తశు ద్ధితో పనిచేసి గ్రామపంచాయతీ ఎ న్నికలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని పునరుద్ఘాటించా రు.
స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు క లెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పంచా యతీ అధికారి వెంకయ్య, గృహ ని ర్మాణ పిడి రాజ్ కుమార్, జిల్లా ప శు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ ర మేష్, మాస్టర్ ట్రైనర్ బాలు, తది తరులు ఉన్నారు.