Collector Ila Tripathi : కలెక్టర్ ఇలా త్రిపాఠి అల్టిమేటం, రా జ్యాంగబద్ధమైన ఎన్నికల్లో సొంత నిర్ణయాలొద్దు, తప్పులు జరిగితే చ ట్టపరంగా చర్యలు 

Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నిక ల ను సవ్యంగా, శాస్త్రీయ పద్ధతిలో ని ర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి గ్రా మపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అ ధికారులతో కోరారు. శుక్రవారం ఉ దయాదిత్య భవన్ లో గ్రామపంచా యతీ ఎన్నికలపై స్టేజి 1, స్టేజ్ 2 రి టర్నింగ్ అధికారులు, సహాయ రెట. ర్నింగ్ అధికారులకు ఉద్దేశించి ఏ ర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి...