MLC Kethavath Shankar Naik : గ్రామీణ ప్రాంతుల్లో ప్రతిభను వెలికి తీసేoదుకు పోటీలు ఎంతో దోహదo 

--ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ MLC Kethavath Shankar Naik : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ అన్నారు. గురువారం నల్లగొండ ప ట్టణంలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో కలిసి NPL-6( నల్లగొండ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మె...