Tungaturthi Development : సంకినేని సోదరులతోటే తుంగతుర్తి సమగ్రాభివృద్ధి
--గడిచిన ఆరుపర్యాయాలు సర్పం చులుగా గెలుపు --బీజేపీ బలపరిచిన తనను, వార్డ్ మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి --భారీ మెజార్టీతో గెలిపిస్తే తుంగ తుర్తి పట్టణo మరింత అభివృద్ధి --బిజెపి బలపరిచిన సర్పంచ్ అ భ్యర్థి మల్లెపాక సాయిబాబు Tungaturthi Development : ప్రజా దీవెన, తుంగతుర్తి:తుంగతుర్తి పట్టణ సమగ్ర అభివృద్ధి జరగాలం టే భారతీయ జనతా పార్టీ బలపరి చిన సర్పంచ్ అభ్యర్థిగా తనను గె లిపించాలని తుంగతుర్తి నియో జక వర్గ కేంద్ర భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మల్లె...