Kaleshwaram project : కాళేశ్వరంపై కాంగ్రెస్,బిజెపిల కుట్ర లో భాగమే సిబిఐ విచారణ
--వారి కుట్రలను ప్రజలు, రైతులు నిశితoగా గమనిస్తున్నారు --కుట్రలు, కుయుక్తులకు బిఆర్ఎస్ ఎంతమాత్రం అదరదు, బెదరదు --తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ Kaleshwaram project : ప్రజా దీవెన, తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని బిజెపితో మిలాఖతై కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరి గిందoటూ సిబిఐ విచారణ కోరడం బిజెపి, కాంగ్రెస్ కుట్రలో భాగమేనని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరికిషోర్ కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తె లంగాణ తల్లి చౌరస్తాలో రేవంత్ రె...