KTR : పార్లమెంట్ లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ నాటకాలు బట్టబయలు
--అప్పులపై కాంగ్రెస్ పచ్చిఅబద్దా లు తప్పని తేల్చిన చట్టసభలు --బీఆర్ఎస్ హయాఅప్పు రూ.3.5 లక్షల కోట్లని కేంద్రం సుస్పష్టం --ఇంతకాలం అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి ది అబద్ధపు ప్రచారం --బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ ఘాటు వ్యాఖ్య KTR : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కో ట్ల అప్పు చేసిందని పిచ్చోడిలా గా యిగాయి చేసిన సీఎం రేవంత్ రెడ్డి చెంప ఛెల్లుమనేలా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...