Congress Leaders: ప్రజా దీవేన, కోదాడ: హుజూర్ నగర్ లో ఆదివారం జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్నేని బాబు నాయకత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్ళినారు ఈ సందర్భంగా స్థానిక శకుంతల ధియేటర్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ,ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి సభకు కోదాడ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తరలి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం కోదాడ పట్టణ పురవీధులలో బైక్, కారుల ర్యాలీ కొనసాగి గాంధీనగర్ మీదుగా మార్కెట్ కమిటీ కి చేరుకొని అక్కడి నుండి హుజూర్నగర్ తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో వంటి పులి వెంకటేష్ గంధం పాండు పంది తిరుపతయ్య ఖాజా ,వంటిపులి శీను, నెమ్మాది ప్రకాష్ బాబు, దేవమణి ,చందు నాగేశ్వరరావు ,కృష్ణారావు భాస్కర్ తదితరులు ,పాల్గొన్నారు