Congress Party Celebrations : నల్లగొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ‘కార్పోరేషన్ ‘ సంబరాలు
-- పెద్ద గడియారం సెంటర్ లో సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీల కు పాలాభిషేకం --మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు --కార్పొరేషన్ ఎన్నికల్లో నల్లగొండపై కాంగ్రెస్ జెండా ఎగరాలి -- నల్లగొండ కాంగ్రెస్ నాయకులు గు మ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి లు Congress Party Celebrations : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్లగొం డ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేయడంతో మరింత అ భి వృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మెరుగైన...