BC Bandh Telangana : ఈనెల 18న జరిగే బీసీల బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు
--ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ BC Bandh Telangana : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: తెలం గాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18న జరిగే బిసి బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కేతావ త్ శంకర్ నాయక్ తెలిపారు. గురు వారం నల్గొండలోని మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాల యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు గుమ్మల మోహన్ రెడ్డితో కలి సి ఆయన మాట్లాడుతూ బీసీల 42 శాతం రిజర్వేషన్ కు...