Congress party Political Affairs Committee meeting : బిగ్ బ్రేకింగ్, భువనగిరి వేదికగా కాంగ్రెస్ సరికొత్త వ్యూహం, సంక్షే మం టూ బూత్ లెవల్ పోరాటం
Congress party Political Affairs Committee meeting : ప్రజా దీవెన, భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్‌లో 2028 ఎన్నికల మి షన్‌కు ఇప్పుడే బీజం పడిందా. భువన గిరి వేదికగా జరిగిన ఉ మ్మడి నల్లగొండ జిల్లా రాజకీయ వ్య వహారాల కమిటీ సమావేశం చూస్తే అవుననే సంకేతాలు క నిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు నుంచి ఓటరు జాబితా పరిరక్షణ వరకు.. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయి నా యకత్వం బలోపేతం వరకు కాం గ్రెస్ తన భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని...