RDR Family : ఆర్డీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా ఆదుకుంటుంది
--ఎస్సారెస్పీ రెండవదశకు రాoరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నాం --తుంగతుర్తి గోదావరిజలాలు ర ప్పించిన ఘనత ఆర్డిఆర్ దే --కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అలు పెరుగని పోరాటం చేసిన యోధుడు --దామోదర్ రెడ్డి ఆకస్మిక మరణం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు --తుంగతుర్తిలో దామన్నవల్లనే మం దుల సామెల్ కు 50 వేల మెజార్టీ --దామోదర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి RDR Family : ప్రజా దీవెన, తుంగతుర్తి: రాజకీ యాలలోకి వచ్చి ప్రజాసేవ కోసం సొంత...