BC Chairman Munasa Prasanna : బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందే

--బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ మునాస ప్రసన్న BC Chairman Munasa Prasanna :   ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బీసీల కు విద్య ఉద్యోగ స్థానిక సంస్థల ఎ న్నికలలో 42% రిజర్వేషన్లు కల్పిం చడం కోసం రాజ్యాంగ సవరణ చే యాలని బీసీ జేఏసీ చైర్మన్ మునా స ప్రసన్న కుమార్ డిమాండ్ చేశా రు. స్థానిక పట్టణంలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన కుల సంఘాల సమావేశంలో 40 కుల సంఘాలకు సంబంధించిన నాయకులు పాల్గొ న్నారు. అన్ని కుల సంఘాల...