Ex MLA Chirumarthi Lingayya : చిట్యాలలో ఉద్దేశపూర్వకంగా ఇం టిగ్రేటెడ్ వెజ్అండ్ నాన్ వెజ్ మా ర్కెట్ నిర్మాణపనుల నిలిపివేత

-- నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య Ex MLA Chirumarthi Lingayya : ప్రజా దీవెన, చిట్యాల: నకిరేకల్ ని యోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో రూ.2 కోట్లతో మం జూరు చేసిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అం డ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ ప నులను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు. బిఆర్ఎస్ హయాంలో ముఖ్య మం త్రి కేసీఆర్ నాయకత్వంలో ఆ నాటి మున్సిపల్...