Director B. Gopi : పత్తి రైతుల చరవాణి నంబర్లు వెంటనే అప్డేట్ చేయాలి
--రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ బి. గోపి Director B. Gopi : ప్రజా దీవెన, నార్కట్ పల్లి: పత్తి రై తుల చరవాణి నంబర్లు అప్డేట్ చే యాలని రాష్ట్ర వ్యవసాయ, ప శు సంవర్ధక శాఖ డైరెక్టర్ బి. గోపి చె ప్పారు. గురువారం ఆయన నల్గొం డ జిల్లా నార్కెట్ పల్లి మండలం చౌ డంపల్లి వద్ద ఉన్న వరమహాలక్ష్మి జి న్నింగ్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీతో కలిసి సందర్శించారు. నల్లగొండ జిల్లాలో ఈ వానాకాలం...