Chairman Gutta Sukhender Reddy : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రె డ్డి అప్పీల్, కాంట్రాక్టర్లకు పెండింగ్ బి ల్లులను వెంటనే విడుదల చేయాలి

Chairman Gutta Sukhender Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: బిల్లులు రాకపోవడంతో మన ఊరు - మన బడి పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్ధి క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆర్ధిక శాఖ మం త్రి భట్టి విక్రమార్క తక్షణమే ని ధు లను విడుదల చేయాలని కోరారు. భట్టి విక్రమార్కకి టెలిఫోన్ , లే ఖ ద్వారా ఈ కాంట్రాక్టర్ల పరిస్థితిని వివరించడం జరిగింది. తెలంగాణ శాసన మండలి...