Gutta Sukhender Reddy : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అప్పీల్, మాతృభాష, సంస్కృ తి కి విద్యార్థిదశ నుంచే బీజంపడాలి

Gutta Sukhender Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: మాతృ భాష, సంస్కృతికి విద్యార్థి దశ నుం చే బీజం పడాలని, కానీ ప్రస్తుత స మకాలీన పరిస్థితులు అందుకు భి న్నంగా మారుతున్నాయని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్ అబిడ్స్ బొ గ్గులకుంట లోని తెలంగాణ సా రస్వత పరిషత్ లో తెలంగాణ భా ష సాంస్కృతిక మండలి వ్యవస్థా పక అధ్యక్షులు ఆచార్య గంటా జ లంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన " తెలంగాణ...