SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా పరిదిలోనీ రౌడీ షీ టర్స్, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సెలింగ్
--అసాంఘిక కార్యకలాపాలకు పా ల్పడితే కఠిన చర్యలు --రౌడీ షీటర్స్ ల కదలికల పైన ప్ర త్యేక నిరంతర నిఘా --నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో రౌడీ షిటర్స్ ఎవరైన అసాం ఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠి న చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ హెచ్చరించారు. జి ల్లా పరిదిలో వివిధ కేసులలోని దా దాపు 40 మంది ముఖ్యమైన రౌడీ...